#SaveDemocracy Profile picture
Engineer by Profession, Human by Heart. Proud Indian. #JaiHind @UF and JNTUK Alumni
Mar 12, 2019 17 tweets 13 min read
"అంతిమంగా, ప్రతి పౌరుడి బాధ్యత: అసత్యా, తప్పుడు కథనాలను తిరస్కరించడం మరియు బదులుగా వాటిని బహిర్గతం చేయడం."

A thread on it

ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల గురించి విశ్లేషించే ముందు, మనుషుల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం.

#JANASENARevolution2019 #JanaSena #VoteForGlass మానవుడిగా మనకంటూ కొన్ని విశ్వాసాలు/నమ్మకాలుంటాయి, మనం ఏదన్నా కొత్త సమాచారాన్ని స్వీకరిస్తునప్పుడు, ఆ సమాచారం మన విశ్వాసాలను బలపరిస్తేనే ఆ సమాచారాన్ని నమ్ముతాం/స్వీకరిస్తాం. అదే ఆ సమాచారం మన విశ్వాసాలను వ్యతిరేకిస్తే, ఆ సమాచారాన్ని ఉత్తినే కొట్టి పారేస్తాం. అది మానవుడి సహజ లక్షణం.
Mar 4, 2019 12 tweets 10 min read
విద్యా విధానంలో @PawanKalyan ప్రసంగం విన్న తర్వాత, ఇంత కాలం నా లోపల ఉన్న కోపం, నిరాశను నియంత్రించలేక, నేను బయటకు వచ్చి మాట్లాడటానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను.

Thread on it

#JanSena #VoteForGlass #JSPForNewAgePolitics మీకు తెలుసా, US లో దాదాపు 90% మంది విద్యార్థులు (kindergarten to 12th grade) ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారు!

ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోండి!!

అలాగే, ఎవరూ విద్యను వ్యాపారంగా భావించరు.